Vishnu Priya : ఈ సీరియల్ నటికి ఇంతపెద్ద కొడుకు ఉన్నాడా? విష్ణు ప్రియ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్..
సీరియల్ నటి విష్ణు ప్రియ (Vishnu Priya) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె తన భర్త, కొడుకుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.




























