Lenin Pre Release Event : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి.. ఫొటోలు..
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘లెనిన్’. జులై 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు.














Lenin Pre Release Event
