Ramba Oorvasi Menaka : ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ లాంచ్ ఈవెంట్.. నలుగురు హీరోయిన్స్ తో అల్లరి నరేష్.. ఫొటోలు..
నేడు అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో నటించిన సురభి, విష్ణుప్రియ, రాశి సింగ్, ప్రిషా సింగ్ లతో అల్లరి నరేష్ కనిపించి స్టేజిపై సందడి చేసారు.

Ramba Oorvasi Menaka Teaser Launch Event


















