Allu Arjun Meets Aditi Agarwal: తన ఫస్ట్ హీరోయిన్‌ను కలిసిన అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి సినిమా ‘గంగోత్రి’ గురించి అందరికీ తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ నటించింది. అయితే ఇన్నాళ్ల తరువాత అదితి అగర్వాల్‌ను మళ్లీ కలిశాడు బన్నీ. అమెరికాలో గంగోత్రి జోడి కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Allu Arjun Meets Aditi Agarwal In US004

Allu Arjun Meets Aditi Agarwal In US003

Allu Arjun Meets Aditi Agarwal In US002

Allu Arjun Meets Aditi Agarwal In US001

Allu Arjun Meets Aditi Agarwal In US

Allu Arjun Meets Aditi Agarwal In US