Allu Arjun : అమెరికాలో అడుగు పెట్టిన అల్లు అర్జున్.. లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అమెరికాకు వెళ్లారు. అక్కడ జులై 8న జరగబోయే తెలుగువారి ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్ లుక్స్ కొత్తగా ఉండటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.



