Amardeep Chowdary : అయ్యప్ప మాల వేసుకున్న సీరియల్ నటులు.. అమర్ దీప్, మానస్ ఫొటోలు..
సీరియల్, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, నాగులపల్లి మానస్ తాజాగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప మాలలో పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.








Amardeep Chowdary Maanas Nagulapalli Ayyappa Deeksha
