×
Ad

Anchor Suma : యాంకర్ సుమ ఫ్యామిలీ ఫోటోలు చూశారా..

రాజీవ్ కనకాల బర్త్ డేని, దివాళీ సెలబ్రేషన్స్ యాంకర్ సుమ కుటుంబం గ్రాండ్ గా జరుపుకున్నారు.

  • Published On : November 13, 2023 / 09:39 PM IST
1/6
రాజీవ్ కనకాల బర్త్ డే నేడు నవంబర్ 13న జరిగింది.
2/6
ఇక భర్త పుట్టినరోజుని సుమ సందడిగా జరిపించారు.
3/6
దివాళీ పండుగ కూడా ఉండడంతో ఫ్యామీలంతా చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు.
4/6
ఇక ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్యామీలంతా కలిసి ఫోటోలు దిగారు.
5/6
ఆ పిక్స్‌ని సుమ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
6/6
సుమ రాజీవ్ కనకాల.. కొడుకు రోషన్, కూతురు మనస్విని.