Anupama Parameswaran : ‘అనుపమ పరమేశ్వరన్’ ఓనం పండగ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో కలిసి.. ఫొటోలు వైరల్..
మలయాళీ కుట్టి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నేడు కేరళ ఓనం పండగను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.



















Anupama Parameswaran
