Ariyana Glory : సాంప్రదాయంగా అరియానా గ్లోరీ.. చీర కట్టులో ముద్దుగా.. ఫోటోలు వైరల్..
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్, నటి అరియనా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మోడ్రన్ డ్రెస్సుల్లో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఆమె చీరకట్టులో సాంప్రదాయంగా అలరిస్తున్న ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్గా మారాయి.







