Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు అల్లుడ్ని చూశారా..? క్యూట్ గా కొత్త జంట.. ఫోటోలు వైరల్..
నేడు బండ్ల గణేష్ కూతురు జనని నిశ్చితార్థ వేడుక సూర్య తేజతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
















Bandla Ganesh Daughter Engagement

