నటిగా కెరీర్ మొదలుపెట్టిన, తెలుగు బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు సంపాందించుకున్న నటి భానుశ్రీ. ఆ తరువాత బుల్లితెరపై యాంకర్ గా కూడా అలరించింది. తాజాగా ఈ అమ్మడు క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజెన్స్ లైకులు మీద లైకులు కొడుతున్నారు.