Nayani Pavani : బిగ్ బాస్ నయని పావని వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్ నయని పావని వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించింది. అనంతరం వినాయకుడి వద్ద భారీ ఆభరణాలు ధరించి సంప్రదాయంగా రెడీ అయి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Nayani Pavani
