Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ పాత ఫొటోలు చూశారా? 35 ఏళ్ళ క్రితం ఫొటోలు షేర్ చేసిన షారుఖ్ ఫ్రెండ్..
తాజాగా షారుఖ్ ఖాన్ ఫ్రెండ్ అమర్ తల్వార్ అనే వ్యక్తి 35 ఏళ్ళ క్రితం షారుఖ్, అతని ఫ్రెండ్స్ కలిసి ఢిల్లీ నుంచి కలకత్తా ట్రైన్ లో వెళ్తుండగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.







