VNRTrio : నితిన్, రష్మిక కొత్త సినిమాకి క్లాప్ కొట్టిన చిరు.. VNRTrio లాంచ్ ఈవెంట్ గ్యాలరీ!

భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు