CM Chandrababu : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం.. మనవడితో కలిసి సతీసమేతంగా సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.











CM Chandrababu
