Deepa Balu : తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న తమిళనటి దీపా బాలు.. మారెమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చీరకట్టులో..
తమిళ నటి దీపా బాలు మారెమ్మ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో అలరించింది. (Deepa Balu)



















Deepa Balu
