Deputy CM Pawan Kalyan : కొత్త లుక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టక్ వేసి.. ఫొటోలు వైరల్..
నేడు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్, రీజినల్ సైన్స్ సెంటర్, రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపనకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వైట్ & వైట్ కాకుండా కలర్ డ్రెస్ లో టక్ వేసుకొని కొత్త లుక్ లో కనిపించడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.



























