Dil Raju : భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు.. ఫొటోలు షేర్ చేసిన తేజస్విని..
దిల్ రాజు ఇటీవల తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్లగా వెకేషన్ లో దిగిన పలు ఫోటోలను దిల్ రాజు భార్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Dil Raju
