Divi : అమెరికాలో దేవాలయం.. న్యూ జెర్సీ శ్రీమన్నారాయణ ఆలయాన్ని సందర్శించిన దివి..
నటి దివి ఇటీవల అమెరికా వెళ్లగా అక్కడ న్యూజెర్సీలోని BAPS శ్రీమన్నారాయణ ఆలయాన్ని సందర్శించింది. సంప్రదాయంగా చీరలో వెళ్లి ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.










Divi
