Esther anil : బ్లాక్ కలర్ శారీలో క్యూట్ స్మైల్తో దృశ్యం పాప.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఎస్తర్ అందాలు
'దృశ్యం' సినిమాలో చిన్నారిగా మెప్పించిన ఎస్తర్ అనిల్(Esther Anil) ఇప్పుడు సోషల్ మీడియాలో గామర్ ఫోటోలతో కుర్రాళ్ల మనసులను దోచేస్తోంది. తాజాగా నలుపు చీరలో ఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.













