Girija Oak Godbole : రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ గిరిజ ఓక్ ఫొటోలు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లతో చీరకట్టులో అందంగా..
ఇటీవల ఓ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మరాఠీ నటి గిరిజ ఓక్. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ భామ నాటకాలు, యాడ్స్ తో కెరీర్ మొదలుపెట్టి 2007 నుంచి మరాఠీ, హిందీ సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తారే జమీన్ పర్, జవాన్, షోర్ ఇన్ ది సిటీ.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో, కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై.. లాంటి హిట్ సిరీస్ లలో కూడా నటించింది. ఈ క్రమంలో గిరిజ ఓక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
























