Godfather: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ ప్రెస్‌మీట్ ఫోటోలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను గాడ్‌ఫాదర్ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు