Roopaa Srinivas : హ్యాపీ జర్నీ అంటున్న కొత్త నటి.. రూప శ్రీనివాస్ ఫొటోలు..
రూప శ్రీనివాస్ అనే కొత్త నటి హ్యాపీ జర్నీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఇలా మోడ్రన్ గౌనులో క్యూట్ గా కనిపించి మెప్పించింది రూప.















Roopaa Srinivas
