Adivi Sesh : ఏమున్నాడ్రా బాబు.. అడివి శేష్ లేటెస్ట్ ఫొటోలు.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో..

తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసి హిట్స్ కొట్టే హీరో అడివి శేష్ తాజాగా ఓ కోట ముందు పచ్చదనంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు చూసి ఏమున్నాడ్రా బాబు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు.

1/9Adivi Sesh Latest Photo Shoot
2/9Adivi Sesh Latest Photo Shoot
3/9Adivi Sesh Latest Photo Shoot
4/9Adivi Sesh Latest Photo Shoot
5/9Adivi Sesh Latest Photo Shoot
6/9Adivi Sesh Latest Photo Shoot
7/9Adivi Sesh Latest Photo Shoot
8/9Adivi Sesh Latest Photo Shoot
9/9Adivi Sesh Latest Photo Shoot