Hero Nani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని.. కుటుంబంతో.. ఫోటోలు
సినీ నటుడు నాని (Hero Nani) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.











