U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్‌తో ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ.. ప్లేయర్ల సంబరాలు చూశారా?
ఇంగ్లాండ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓడించి భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ 2026 (U19 World Cup 2026)విజేతగా నిలిచింది. కప్పును అందుకున్న ఆనందంలో ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (photo credits@BCCI)












