ముగిసిన ఐపీఎల్ వేలం.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ఆటగాళ్లు వీరే..
మొదటి సారి భారతదేశం వెలుపల దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం ముగిసింది. ఈ వేలంలో ఐపీఎల్ టీమ్స్ కొనుగోలు చేసిన ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు ఎవరో ఇక్కడ చూడండి...| Top 10 Most Expensive Players of IPL Auction 2024

☛ మిచెల్ స్టార్క్ - రూ.24.75 కోట్లు (కోల్‌కత నైట్ రైడర్స్)

☛ ప్యాట్ కమ్మిన్స్ - రూ.20.50 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)

☛ డారిల్ మిచెల్ - రూ.14 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)

☛హర్షల్ పటేల్ - రూ.11.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)

☛అల్జారీ జోసెఫ్ - రూ.11.50 కోట్లు ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

☛ స్పెన్సర్ జాన్సన్ - రూ.10 కోట్లు (గుజరాత్ టైటాన్స్)

☛ సమీర్ రిజ్వి - రూ.8.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)

☛ రిలీ రోసో - రూ.8 కోట్లు (పంజాబ్ కింగ్స్ ఎలెవన్)

☛ షారుఖ్ ఖాన్- రూ.7.4 కోట్లు (గుజరాత్ టైటాన్స్..)

☛ రోవ్‌మన్ పావెల్- రూ.7.4 కోట్లు (రాజస్థాన్ రాయల్స్..)