Priya Bhavani Shankar : ఇరుముడి సక్సెస్ మీట్లో ప్రియా భవానీ శంకర్.. ఫోటోలు
రవితేజ నటించిన ఇరుముడి చిత్ర సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





















