Iswarya Menon : సంధ్యాసాగరంలో సోయగాలు ఒలికిస్తున్న ఐశ్వర్య మీనన్..
అందాల భామ ఐశ్వర్య మీనన్ తమిళంలో సినీ కెరీర్ మొదలుపెట్టి మలయాళ, కన్నడతో పాటు తెలుగులో కూడా ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'స్పై' సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. సంధ్యాసాగరంలో సోయగాలు ఒలికిస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
- gum 95921
- Updated on- December 27, 2022 / 12:43 PM IST
Iswarya Menon Beach side photos pic1
Iswarya Menon Beach side photos pic2
Iswarya Menon Beach side photos pic3
Iswarya Menon Beach side photos pic4
Iswarya Menon Beach side photos pic5
Iswarya Menon Beach side photos pic6
Iswarya Menon Beach side photos pic7
Iswarya Menon Beach side photos pic8
Iswarya Menon Beach side photos pic9
Iswarya Menon Beach side photos pic10
