Peddi Press Meet : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ ప్రెస్ మీట్.. సందడి చేసిన సుకుమార్.. ఫొటోలు..
నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాత వెంకట సతీష్ కిలారు, దర్శకుడు సుకుమార్, పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సాన, డీఓపీ రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో పెద్ది సినిమా జూన్ 4వ తేదీనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

















Ram Charan Peddi Press Meet
