Mukku Avinash : ముక్కు అవినాష్ ఫ్యామిలీ ఫోటోలు.. కొడుకు అద్వైత్తో క్యూట్ ఫోటోలు
జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్(Mukku Avinash) ఇటీవల తన కుమారుడు అద్వైత్ మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. తాజాగా తన ఫ్యామిలీతో దిగిన అందమైన ఫోటోలను పంచుకోగా అవి వైరల్ అవతున్నాయి.





















