Keerthy – Suresh Suhas : సుహాస్‌తో కీర్తి సురేష్ స్పెషల్ ఫొటోలు వైరల్..

సుహాస్, కీర్తి సురేష్ కలిసి ఉప్పు కప్పురంబు అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ అయిపోవడంతో సెలెబ్రేట్ చేసుకొని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.

1/5
2/5
3/5
4/5
5/5