Telugu » Photo-gallery » Ketika Sharma Stylish Photos At Bro Movie Success Celebrations
Ketika Sharma : సూట్‌లో కేతిక శర్మ సోయగం బొంబాటు గుందిరా..
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తుంది. తాజాగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ నిర్వహించగా.. హీరోయిన్ కేతిక సూట్ లో కనిపించి బొంబాటు గుందిరా పోరి అనిపించింది.