Priyanka Jain : ఇస్కాన్‌లో కాబోయే భర్తతో ప్రియాంక జైన్.. ఫోటోలు వైరల్
సీరియల్ నటి ప్రియాంక జైన్ ( Priyanka Jain), తనకు కాబోయే భర్త శివ కుమార్‌తో కలిసి ఇస్కాన్‌లో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.














