Krishnam Raju : సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో కృష్ణంరాజు సంతాపసభ
తాజాగా సినీ పరిశ్రమలోని కొన్ని యూనియన్లు, అసోసియేషన్లు కలిసి మంగళవారం నాడు ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు విచ్చేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడారు.

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet

Krishnam Raju Condolence Meet