‘ఉప్పెన’ మూవీతో యూత్‌లో సెన్సేషనల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న బేబమ్మ.. అలియాస్ కృతి శెట్టి ప్రసుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్‌లతోనూ వారికి కావాల్సినంత అందాలవిందును అందిస్తోంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.