Mahalakshmi Shankar : కుక్కకు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా డ్రెస్ వేసి మరీ.. ఫోటోలు వైరల్..
మలయాళ నటి మహాలక్ష్మి(Mahalakshmi Shankar)కి కుక్కులు అంటే ఎంతో ఇష్టం. ఆమె మైలో అనే కుక్కను పెంచుకుంటుంది. లేటెస్టుగా మైలో బర్త్డే సందర్భంగా అమ్మాయిలా రెడీ చేసి కేక్ కట్ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.













