రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మహిమా నంబియార్ పంజాబీ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.