Malavika Mohanan: కెమెరా ముందు మాళవికా అందాల వడ్డన!
గుర్తింపు రావాలంటే ఒక్క అవకాశం రావాలి.. ఒక్కసారైనా వెండితెర మీద బొమ్మ పడాలనేది ఒకప్పటి ఆలోచన. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ రావడాలంటే..

Malavika Mohanan (Image:Instagram)
Malavika Mohanan: గుర్తింపు రావాలంటే ఒక్క అవకాశం రావాలి.. ఒక్కసారైనా వెండితెర మీద బొమ్మ పడాలనేది ఒకప్పటి ఆలోచన.
ఇప్పుడు ఐడెంటిఫికేషన్ రావడాలంటే సినిమాలోనే కనిపించాలనే రూల్ మారిపోయింది.
సోషల్ మీడియా నుండి షార్ట్ వీడియోల వరకు.. మోడలింగ్ నుండి ఫోటో షూట్ల వరకు ఎన్నోన్నో మార్గాలున్నాయి. అందులో ఫోటో షూట్లనే నమ్ముకుంది మాళవికా మోహనన్.
మాస్టర్ సినిమాలో అదిరిపోయే నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఎప్పటికప్పుడు హాట్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది.
రెండు మూడు రోజులకు ఒకసారి గ్లామర్ షో చేస్తూ అందాలను కెమెరా ముందు వడ్డనకు పెడుతుంది.
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది.
హీరోయిన్‌గా కంటే కూడా ఎప్పుడూ ఫోటో షూట్లతో అందాలు ఆరబోస్తూ కుర్రకారుని కవ్వించడంతోనే బాగా పాపులారిటీ వచ్చిందీ పాపకి.
మలయాళంలో మమ్ముట్టి ఆయన తనయుడు దుల్కర్‌తోనూ సినిమాలు చేసింది మాళవిక.