Malavika Mohanan : మాళవిక మోహనన్ మెస్మరైజింగ్ లుక్స్..

మలయాళ భామ మాళవిక మోహనన్.. తాజాగా గాగ్రా చోళీలో మెస్మరైజింగ్ ఫోటోషూట్ చేశారు. వాటిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

1/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
మాళవిక మోహనన్ మలయాళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశారు.
2/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
2013లో యాక్టింగ్ స్టార్ట్ చేసిన మాళవిక మోహనన్..
3/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు.
4/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
కానీ 2021లో వచ్చిన విజయ్ 'మాస్టర్' సినిమాతోనే సూపర్ ఫేమ్‌ని సంపాదించుకున్నారు.
5/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
ప్రస్తుతం సౌత్ టు నార్త్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో చేస్తూ వస్తున్నారు.
6/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్‌లో కూడా నటిస్తూ వస్తున్నారు.
7/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
తెలుగులో ప్రభాస్, మారుతీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
8/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
హార్రర్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం.
9/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీని అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు.
10/10Malayala Actress Malavika Mohanan shines in gagra choli photos
అందువల్లే మాళవిక ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం ఇంకా కొనసాగుతుంది.