Anna Ben : ప్రభాస్ కల్కి సినిమా కైరా గుర్తుందా..? మలయాళం స్టార్ ‘అన్నా బెన్’ ఫ్యామిలీతో ఓనం సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ప్రభాస్ కల్కి సినిమాలో కైరా పాత్రలో మెప్పించిన నటి, పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరైన మలయాళం నటి అన్నా బెన్ ఓనం పండగను తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Anna Ben
