Mamitha Baiju: ముసిముసి నవ్వుతో మురిపిస్తున్న మమిత.. క్యూట్ ఫోటోలు
మలయాళ కుట్టి మమిత ఎంత క్యూట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే క్యూట్ నెస్ న మైంటైన్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.







