Home » Mamitha Baiju
డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది. (Mamitha Baiju)
మమిత బైజు, ప్రదీప్ రంగనాథన్ జంటగా తెరకెక్కిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న రిలీజయి థియటర్స్ లో నడుస్తుంది. (Mamitha Baiju)
వరుసగా రెండు సినిమాలు హిట్ అయి ప్రేక్షకులని మెప్పించడంతో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా డ్యూడ్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ ఈవెంట్లో మమిత బైజు డ్యాన్స్ వేసి అలరించింది.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి నిర్వహించారు.
తాజాగా డ్యూడ్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Pradeep Ranganathan)
లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో కూడా(Dude Trailer) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఈ హీరో మరో యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సూర్య కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మొదటి తెలుగు సినిమాని చేస్తున్నారు. ఇందులో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.
తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.