MSVG Success Celebrations: చిరు ఇంట్లో మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్(MSVG Success Celebrations) చేసుకున్నారు.




