Manchu Family : దీపావళి స్పెషల్.. మంచు ఫ్యామిలీ ఫొటోలు.. ఎవరెవరు ఉన్నారంటే..

మంచు విష్ణు దీపావళి సందర్భంగా పండగను సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోల్లో మంచు మోహన్ బాబు, ఆయన భార్య నిర్మల దేవి, మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికా, విష్ణు పిల్లలు అరియనా, వివియానా, ఆర్య విద్య, అవ్రం..లు ఉన్నారు. దీంతో మంచు ఫ్యామిలీ ఫొటోలు వైరల్ గా మారాయి.

1/5Manchu Vishnu Diwali Special Family Photos along with Mohan Babu
2/5Manchu Vishnu Diwali Special Family Photos along with Mohan Babu
3/5Manchu Vishnu Diwali Special Family Photos along with Mohan Babu
4/5Manchu Vishnu Diwali Special Family Photos along with Mohan Babu
5/5Manchu Vishnu Diwali Special Family Photos along with Mohan Babu