Home » Manchu Mohan Babu
కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్యి నీ వెనకే ఉంటాను, నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు.
సుమారు రెండు గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ సాగింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు.
సెలెబ్రిటీకో న్యాయం..సామాన్యుడికో న్యాయమా?
ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేక కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుందా?
మోహన్ బాబు మీడియాతో వ్యవహరించిన తీరుపై ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు మంచు విష్ణు.
అయ్యప్ప మాలలో ఉన్నాడన్న విషయాన్ని కూడా గ్రహించకుండా రిపోర్టర్పై ఇష్టారీతిగా దాడి చేశారని తెలిపారు.
మంచు కుటుంబంలో కొనసాగుతున్న హైడ్రామా. అక్రమాలు ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారని ఆరోపిస్తున్న మంచు మనోజ్.
మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ వార్ నడుస్తున్న నేపథ్యంలో దుబాయ్ నుండి హైదరాబాద్ విమానాశ్రయంకి చేరుకున్నారు విష్ణు.
సినీ ఇండస్ట్రీలో మంచు ఫామిలీ దుమారం ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.
నిన్న గాయాలతో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు మంచు మనోజ్.