Naga Shaurya Wedding : నాగశౌర్య, అనూష శెట్టి పెళ్లి వేడుక ఫోటోలు..
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య, బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూషతో కలిసి నేడు ఏడు అడుగులు వేశాడు. బెంగుళూరులో నాగశౌర్య వివాహం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Naga Shaurya Wedding Photos

Naga Shaurya Wedding Photos

Naga Shaurya Wedding Photos (6)

Naga Shaurya Wedding Photos (5)

Naga Shaurya Wedding Photos (3)

Naga Shaurya Wedding Photos (2)

Naga Shaurya Wedding Photos (1)

Naga Shaurya Wedding Photos

Naga Shaurya Wedding Photos (4)