Nandamuri Deepika : నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించిన పెద్ద కోడలు..
జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక (Nandamuri Deepika) హరికృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.






