Navya Swamy : 100 శాతం నిజమే.. ఏఐ కాదు.. నేచుర్లో నవ్యసామీ.. ఫోటోలు
సీరియల్ నటి నవ్య సామీ (Navya Swamy) ఇటీవల బాలీ పర్యటనకు వెళ్లింది. అక్కడ అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. 100 శాతం ఇవి నిజమైన ఫోటోలే.. ఏఐ కాదు అంటూ రాసుకొచ్చింది. బాలి అద్భుతమైన ప్రదేశం అని చెప్పింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





