Nayanthara : ఫ్యామిలీతో నయనతార వెకేషన్.. ఫొటోలు..
హీరోయిన్ నయనతార తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.











Nayanthara Shares Family Vacation Photos
